Balapur Ganesh Laddu 2016

1 year ago
531 Views

Balapur Laddu @ 14.65 Lakhs 2016

ప్రపంచం లోనే మొదటిసారి గణేషుడి లడ్డూ వేలం హైదరాబాద్ శివార్లలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో  బాలాపూర్ లోని చిన్న గ్రామంలో మొదలవగా 1994 లో రూ.450/- కి కొలను మోహన్ రెడ్డి 28 కిలోల లడ్డు స్వాధీనం చేసుకున్నారు,  క్రమంగా ధర  పెరుగుతూ 2016 లో  రూ.14 లక్షల 65 వేలకి చేరింది ఈ మహా ప్ర సాదం స్కైలాబ్ రెడ్డి సొంతం చేసుకున్నారు.

Comments

Comments are closed.